Chalavadi Suman Kumar (My Life Line)

April 30, 2007

రొమాంటిక్ సంగటనలు జరగాలని…

Filed under: Uncategorized — సుమన్ @ 4:51 pm

నా జీవితంలొ కొన్ని రొమాంటిక్ సంగటనలు జరగాలని నేను అనుకుంటూ వుంటాను. అందుకె చాలా సినిమాలలొ చూపించె మంచి సంగటనలు నెమరువెసుకుంటూ వుంటాను. వాటిలొ మచ్చుకు ఒకటి. గొదావరి సినిమాలొ కమలిని పాడినట్టుగా చూపించిన ‘ రామచక్కని సీత ‘ పాట, ఆ సీను, అలాగె నాకు జరగాలని అనుకుంటూ వుంటాను. అలాగె సొగసు చూడతరమా సినిమాలొ, ‘నీ సొగసుచూడతరమా’ అనె పాటలొ కొన్ని మంచి సన్నివేశాలు వున్నాయి. ఇంకా వున్నాయి. కాని సమయానికి గుర్తు రావట్లేదు. అలాంటి సన్నివేశాలు చూస్తూ వుంటె నాకు కుడా ఇలా జరిగితె బాగుండు అనిపిస్తూ వుంటుంది. ఇంకా సన్నివేశాలు గుర్తు రాగానె అప్డేట్ చెస్తాను. బాయ్.

April 23, 2007

Hello world!

Filed under: Uncategorized — సుమన్ @ 12:25 pm

నా పేరు సుమన్. అందరికీ నమస్కారము. ఇది నా మొదటి బ్లాగు కావటం వల్లన కొంచం పెద్దగా వ్రాయను. నా గురుంచి చెప్పాలి అంటె, నేను సమయం ఎక్కువగా వ్రుధా చేస్తూ వుంటాను. ఇప్పటికి ఇంతే సంగతులు.

Create a free website or blog at WordPress.com.